ఆటా-టాటా ఆధ్వర్యంలో సంయుక్త సమావేశాలు
- April 26, 2018అమెరికా తెలుగు సంఘం(అటా), తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్(టాటా) తొలిసారి సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికా తెలుగు కన్వెన్షన్ కోసం భారీ ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా భారీ సభను కూడా రెండు సంఘాలు నిర్వహిస్తున్నాయి. సభానిర్వహణ కోసం నిధుల సేకరణ నిమిత్తం టెక్సాస్‌లో ఇటీవల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ రెండు సంఘాల వ్యవస్థాపక సభ్యులైన పైళ్లా మల్లా రెడ్డి, హనుమంతరెడ్డి మాట్లాడుతూ రెండు సంఘాల మధ్య మంచి స్నేహం భావం పెంపొందాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాము చేపట్టాలనుకున్న సభకు భారీ స్థాయిలో మద్దతు లభించిందని చెప్పారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…