ప్రపంచ కాలుష్య నగరాల్లో ముంబయికి 4వ స్థానం
- May 01, 2018
ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం చేరింది. ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది కైరో, ఢాకా, బీజింగ్ నగరాలు కాలుష్య నగరాలుగా నిలిచాయి. ముంబయిలో ప్రతి పది మందిలో 9 మంది కలుషిత వాయువును పీలుస్తున్నారని గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ డేటాబేస్ వెల్లడించింది. చంద్రాపూర్, నాగ్ పూర్, నవీ ముంబయి, పూణే, షోలాపూర్ నగరాల్లో కూడా కాలుష్యం పెరిగిందని తాజా గణాంకాలు తేటతెల్లం చేశాయి. కలుషిత వాయువులను నిరోధించకుంటే ఊపిరితిత్తుల వ్యాధులు, లంగ్ కేన్సర్ లాంటి వ్యాధుల ముప్పు పెరిగే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!