పెళ్లైనా కూడా హాట్ గా రెచ్చిపోతుంది!
- May 02, 2018
బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఎంట్రీ ఇచ్చారు. కరీనా కపూర్ హాట్ బ్యూటీగా బాలీవుడ్ లో పలు సంచలనాలు సృష్టించింది. అంతే కాదు అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న సయిఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లై ఓ బాబు పుట్టిన తర్వాత ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
హీరోలకి లక్కి హీరోయిన్ ప్లాప్‌లలో ఉన్న హీరోలకి హిట్ ఇచ్చిన క్వీన్.100 కోట్ల మార్కెట్ హీరోయిన్‌గా కరీనాకు పేరుంది .సల్మాన్,అమీర్ ఖాన్ ఇలా స్టార్ హీరోలకి సక్సెస్ ఇచ్చింది. ఓ బాబు పుట్టిన తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు 'వీరే ది వెడ్డింగ్' అభిమానుల ముందుకు రాబోతుంది. నలుగురు ఫ్రెండ్స్ మధ్యనున్న రిలేషన్‌షిప్ ఆధారంగా బాలీవుడ్‌లో రానున్న మూవీ 'వీరే ది వెడ్డింగ్'.రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌కి మాంచి స్పందనరావడంతో ప్రమోషన్ కోసం రెడీ చేసిన సాంగ్‌ని రిలీజ్ చేసింది యూనిట్.
తాజాగా రిలీజ్ అయిన ఓ సాంగ్ లో కరీనా రెచ్చిపోయి మరీ నటించింది. అసలు పెళ్లై ఓ పిల్లాడికి తల్లేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జీరో సైజ్ తో కరీనా తన అందాలు సోయగాలతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది. ఓ బాబు పుట్టిన తర్వాత కరీనా చేస్తున్న మూవీ కాగా, మ్యారేజ్‌కి ముందు సోనమ్ నటించిన ప్రాజెక్ట్ ఇది.వచ్చేనెల ఒకటిన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా