సల్మాన్‌ఖాన్‌ని కొట్టండి.. రూ.2 లక్షలు పట్టుకెళ్లండి
- June 01, 2018బాలీవుడ్ హీరో సల్మాన్‌ను నడిరోడ్డుపై కొట్టండి. రెండు లక్షలు పట్టుకెళ్లండి అంటూ సంచలన ప్రకటన చేశారు గోవింద్ పరాషర్. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సల్మాన్ ఖాన్ సినిమా తీశాడని విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కొత్త సంస్థ హిందూ హై ఆజ్ ఆగ్రా నగర విభాగం అధ్యక్షుడు గోవింద్ పరాషర్ ఆరోపించారు. అక్టోబర్‌లో విడుదల కానున్న లవరాత్రి పేరిట తీసిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను కార్యకర్తలు దహనం చేశారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాను అడ్డుకోపోతే హిందూ కార్యకర్తలతో కలిసి థియేటర్లను ధహనం చేస్తామని హెచ్చరించారు. గోవింద్ ఇటీవల అయోధ్యలో రాముడి దేవాలయ్యాన్ని నిర్మించాలని కోరుతూ మూడు రోజుల పాటు సంతకాల సేకరణ ఉద్యమం కూడా చేపట్టారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం