కన్నడ సూపర్‌స్టార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
- June 07, 2018కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ‘నట సార్వభౌమ’ అనే సినిమా షూటింగ్ ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్‌కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక