బీచ్ గోయర్స్‌కి ఫుజారియా పోలీసుల హెచ్చరిక
- June 22, 2018ఎమిరేట్‌లోని బీచ్ గోయర్స్‌కి ఫుజారియా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అంబ్రెల్లా బీచ్ జోన్లో వాహనాల్ని నడపరాదని ఆ హెచ్చరికలో పేర్కొన్నారు ఫుజారియా పోలీసులు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫుజారియా పోలీసులు హెచ్చరిక పోస్ట్‌ని వుంచారు. బీచ్ గోయర్స్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, పెట్రోల్స్ నిత్యం ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంటాయనీ, ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఫుజారియా పోలీస్ పేర్కొంది. 1,000 దిర్హామ్‌ల జరీమానా, 8 బ్లాక్ పాయింట్స్ ఉల్లంఘనులకు తప్పవని, అలాగే ఏడు రోజులపాటు వాహనాన్ని జప్తు చేయడం జరుగుతుందనీ ఫుజారియా పోలీస్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం