రాత్రిపూట దిండు క్రింద వెల్లుల్లి పెట్టుకుని నిద్రిస్తే?
- July 08, 2018ఆరోగ్యానికి సహకరించే ఎన్నో గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వెల్లుల్లిని ఆహారంగా తీసుకోకపోయినా పడుకునే దిండు క్రింద పెట్టుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. వెల్లుల్లిలో ఉండే వేడి, అరోమా మెదుడులోని పలు ప్రాంతాలను ఉత్తేజితం చేస్తాయి. దీంతో నిద్రలేమి దూరమవుతుంది. రోజు దిండు క్రింద ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టుకుని పడుకుంటే నిద్ర చక్కగా పడుతుంది.
జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు దిండు క్రింద వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే మంచిది. ఇలా చేయడం వలన గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చును. రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. లివర్ సంబంధ సమస్యలు దూరమవుతాయి. హార్మోన్ సమస్యలు దూరమై జీవక్రియలు సక్రమంగా సాగుతాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు