ఏంటి కత్రినా ఇలా ఉంది!
- July 16, 2018బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, క్రేజీ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం జీరో. ఈ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటించగా, షారూఖ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీపై ఆసక్తి కలిపించేందుకు చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. తాజాగా కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. కళ్ళకు మందంగా కాటుకపెట్టి డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుంది కత్రినా. ఈ అమ్మడి పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు