హజ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫిలిగ్రిమ్స్ పాటించాలి
- August 09, 2018జెడ్డా:జెడ్డాలోని బహ్రెయినీ కాన్సుల్ జనరల్ ఇబ్రహీమ్ ఎం అల్ మెస్లిమని, బహ్రెయినీ పౌరుల్ని ఉద్దేశించి ఓ ప్రకటన చేసింది. సౌదీ హజ్ అథారిటీస్ జారీ చేసిన డైరెక్టివ్స్, ఇన్‌స్ట్రక్షన్స్‌కి తగ్గట్టుగా వ్యవహరించాలని బహ్రెయినీ పౌరులు, సిటిజన్స్, ఫిలిగ్రిమ్స్, రెసిడెంట్స్‌కి సూచన చేశారు. అల్ మెస్లిమని మాట్లాడుతూ, బోర్డర్ చెక్పోస్ట్స్ వద్ద హజ్ పర్మిట్స్‌ని చూపించాలని, మక్కాలోకి నాన్ ఫిలిగ్రిమ్స్ని సౌదీ అథారిటీస్ అనుమతించడంలేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్