బ్రిటన్ పార్లమెంట్ గోడను ఢీ కొట్టిన కారు...
- August 14, 2018బ్రిటన్ పార్లమెంట్ రక్షణ గోడను ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో చాలా మంది పాదచారులు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అయితే సదరు కారు డ్రైవర్ కావాలనే పార్లమెంట్ రక్షణ గోడను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అసలు ఢీకొట్టిన కారు ముందు భాగంలో రిజస్ట్రేషన్ నంబర్ కూడా లేనట్లు ఓ మహిళ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఇది ఉగ్రవాద చర్యనా కాదా అన్న విషయంపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్