వేపాకుల కాషాయం వలన ఉపయోగాలు...
- September 12, 2018వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తాయి. కాలేయం, మూత్రపిండాల నుండి వ్యర్థపదార్థాలను, హానికర పదార్థాలను బయటకు పంపుటకు వేపాకు మంచిగా సహాయపడుతాయి. ప్రతిరోజూ వేప కషాయాన్ని తీసుకుంటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.
ఈ వేప కషాయం తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర నిల్వలు, హైబీపీ వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యల నుండి కాపాడుతుంది. తద్వారా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయాన్నే వేప ఆకుల రసాన్ని పుక్కిలించితే దంతాలు సున్నితంగా మారుతాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్