ఈ ట్రాఫిక్ ఉల్లంఘనకి ఎల్లో కార్డ్
- September 14, 2018స్కూల్ ప్రాంతాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే అబుదాబీ పోలీస్, వాహనదారులకు ఎల్లో కార్డ్స్‌ని హెచ్చరికలా జారీ చేయబోతున్నారు. సోసల్ మీడియా ద్వారా 'లెట్ అస్ క్రాస్' ఇనీషియేటివ్ పేరుతో ఈ హెచ్చరిను జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్‌ని పాటించడం తాలూకు ప్రాముఖ్యతను గురించి అబుదాబీ పోలీస్ - సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ మరోమారు పునరుద్ఘాటించింది. టిక్కెట్స్, యెల్లో కార్డ్స్‌ని వాహనదారులకు ఫ్రెండ్లీ రిమైండర్స్గా జారీ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఎల్లో కార్డ్స్ ఫస్ట్ డిగ్రీ కాకపోయినా, బాధ్యతాయుతంగా వారు వాహనాలు నడిపేందుకు ఉపకరిస్తుందని అబుదాబీ పోలీస్, ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ హెడ్ కల్నల్ అహ్మద్ ఖాదెమ్ అల్ కుబైసి చెప్పారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి