దుబాయ్ డ్యూటీ రాఫెల్ 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న వలసదారులు
- September 14, 2018
ఓ కంపెనీలో పనిచేస్తోన్న 10 మంది కొలీగ్స్ 1 మిలియన్ డాలర్ బహుమతిని దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లో గెల్చుకున్నారు. భారతీయుడైన 38 ఏళ్ళ గుర్మీత్ సింగ్, 1197 టిక్కెట్‌ని 280 సిరీస్‌లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన షోరూమ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తన సహచరులు తొమ్మిది మందితో కలిసి టిక్కెట్‌ని కొనుగోలు చేసిన గుర్మీత్, దుబాయ్ రాఫెల్ లో విజేతగా నిలిచారు. ఆయన టీమ్‌లో పలువురు ఇండియన్స్, బంగ్లాదేశీ మరియు ఫిలిప్పినోస్ వున్నారు. లెబనాన్‌కి చెందిన లబాకీ మరో విజేతగా నిలిచారు. ఆయన బిఎండబ్ల్యు 745 ఎల్‌ఐ కారుని 2004లో గెల్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు విజేతలు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







