మెట్రో రైలులో అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డ నాని

- September 17, 2018 , by Maagulf
మెట్రో రైలులో అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డ నాని

నాని ఏంటి ప్రేమలో పడటం ఏంటి..అందులో మెట్రో రైలులో ప్రేమలో పడిపోవటం ఏంటని, ఇప్పటికే పెళ్లై పిల్లోడు కూడా ఉన్నాడు ఇదేంటి అని కంగారు పడుతున్నారా..? అదేం లేదండి నాని ప్రేమలో పడ్డాడు… అది మూవీలో లేండి. నాని హీరోగా అక్కినేని అందగాడితో దేవదాసు అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్, ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు హీరోయిన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. పూజా పాత్రలో హీరోయిన్ రష్మిక చేస్తుంది. అయితే ఈ ఫోటోను రిలీజ్ చేస్తూ నాని ఫస్ట్ టైం మిమ్మలిని మెట్రో లో చూసినప్పుడే… లోపల ఏదో రింగ్ అయ్యింది పూజ గారు … మళ్ళీ ఎప్పుడు ?  సిగ్గు పడుతూ ట్వీట్ చేశారు. అదనమాట సంగతి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com