రాజేంద్రప్రసాద్ కు 'జీవిత సాఫల్య పురస్కారం'
- September 18, 2018నటకిరీటీ రాజేంద్రప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. సిడ్నీ పార్లమెంట్ హాలులో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భారతదేశం నుంచి మొట్టమొదటి నటుడిగా రాజేంద్రప్రసాద్ ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం. రెండు నెలల క్రితం న్యూజెర్సీ అసెంబ్లీ కూడా రాజేంద్రప్రసాద్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన