రేపు 'పెనివిటి' సాంగ్ విడుదల
- September 18, 2018
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా మూవీ అరవింద సమేత వీర రాఘవ మొదటి పాటను ఇటీవల విడుదల చేసిన యూనిట్ రెండో సాంగ్ గా ' పెనివిటి ' అని సాగే పాటను రిలీజ్ చేయనుంది. బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు దీన్ని విడుదల చేస్తామంటూ ఓ పోస్టర్లో పేర్కొంది. రాయలసీమ యాసలో ఈ పాట ఉండనున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర్తం దసరా కానుకగా అక్టోబర్ 13 న విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ పార్ట్ లో సిద్దార్థ్ గౌతం, సెకండ్ పార్ట్ లో వీర రాఘవగా కనిపించనున్నాడు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







