ఆ యువ జోడీని మెచ్చుకున్న నానమ్మ
- September 18, 2018
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌కు తన నానమ్మ పెళ్లికూతురిని ఎంపిక చేసేశారట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. అలా అని అర్జున్, పరిణీతి నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారని కాదు. అర్జున్, పరిణీతి జంటగా 'నమస్తే ఇంగ్లాండ్' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూశాక అర్జున్ నానమ్మ 'మీ ఇద్దరి జోడీ బాగుంది. నీ పక్కన నటించిన నటీమణుల్లో పరిణీతి బెస్ట్‌గా కన్పించింది. నిజ జీవితంలోనూ పరిణీతి నీకు మంచి భార్య అవుతుందన్న నమ్మకం నాకుంది' అని అన్నారట.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







