కొత్త న్యూరో సైన్స్ అసోసియేషన్
- October 20, 2018బహ్రెయిన్: బహ్రెయిన్ మెడికల్ సొసైటీ (బిఎంఎస్), బహ్రెయిన్ న్యూరోలాజికల్ అసోసియేషన్‌కి సంబంధించి 2018120 సంవత్సరానికిగాను కొత్త సభ్యుల్ని ప్రకటించింది. జుఫైర్లోని బిఎంఎస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎన్నికలు జరిగాయి. బిఎంఎస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఎలక్షన్స్ కమిటీ అండ్ రిప్రెజెంటేటివ్ బోర్డ్ - హెడ్ డాక్టర్ నిజార్ బు కమాల్ ఈ ఎన్నికలను పర్యవేక్షించారు. డాక్టర్ ఫాతిమా మొహమ్మద్ (ప్రెసిడెంట్), డాక్టర్ మొహమ్మద్ ఫలా (వైస్ ప్రెసిడెంట్), డాక్టర్ బస్సామ్ అల్ అరాది (జనరల్ సెక్రెటరీ), డాక్టర్ మొహమ్మద్ సైలిహ్ (ఫైనాన్షియల్ సెక్రెటరీ), డాక్టర్ నబీల్ హమీద్ (బోర్డ్ మెంబర్)గా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం