బహ్రెయిన్‌లో యూత్ ఎంటర్‌ప్రెన్యూరియల్ ఇనీషియేటివ్ ప్రారంభం
- October 20, 2018
బహ్రెయిన్: యూత్ ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ బహ్రెయిన్‌లో ప్రారంభమయ్యింది. బహ్రెయినీ యువత తమ ఎంటర్‌ప్రెన్యూరియల్ యాస్పిరేషన్స్‌కి కార్యరూపం ఇచ్చేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. మనామా ఎంటర్ప్‌ఎన్యూర్‌షిప్ వీక్ (ఎంఇఈ) ఈవెంట్స్‌లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇనీషియేటివ్‌లో వర్క్ షాప్ ప్రధాన ఆకర్షణగా వుంటోంది. ఓ బిజినెస్ మరియు కమ్యూనిటీ లీడర్‌తో కూడిన పార్టిసిపెంట్‌కి ఏడాది మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌ని ఈ ఇనీషియేటివ్‌లో పొందుపర్చారు. ఎంఇడబ్ల్యు ఈవెంట్స్, షేక్ హఙషామ్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ ఖలీఫా (క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్) నేతృత్వంలో అక్టోబర్ 21 నుంచి 25 వరకు జరుగుతాయి. ఈ ఇనీషియేటివ్ కో ఫౌండర్ మొహమ్మద్ అల్ హదాద్ మాట్లాడుతూ, బహ్రెయినీ యువతలో టాలెంట్‌ని వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. బహ్రెయిన్ విజన్ 2030 చేరుకునేందుకు ఇదొక ప్రత్యేక కార్యక్రమం కాబోతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







