గ్రీస్ లో భారీ భూకంపం..
- November 05, 2018గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది. జకింతోస్ ఐలాండ్‌లో భూప్రకంపనలతో దద్దరిల్లింది. దీంతో ఇళ్లలో ఉన్న జనం భయంతో బయటకు పరుగులు పెట్టారు. దాదాపు ఆ ప్రాంతంలోని ఇళ్లన్ని ఖాళీ చేశారు. ఏడు నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం సంభవించడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
భూకంపప్రభావంతో పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇళ్లలోని వస్తువులన్ని చిందరవందరగా పడిపోయాయి. పోర్టు సమీపంలో భూమి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో గ్రీస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ