ప్రొఫెట్ మొహమ్మద్ బర్త్‌డే సెలవు ప్రకటన
- November 05, 2018యూఏఈ క్యాబినెట్, ప్రొఫెట్ మొహమ్మద్ బర్త్‌డే సందర్భంగా సెలవు దినాన్ని ప్రకటించింది. నవంబర్ 18, ఆదివారం ప్రొఫెట్ మొహమ్మద్ పుట్టినరోజు సెలవు అనీ, మినిస్ట్రీస్, ఫెడరల్ ఎంటైటీస్కి ఆ రోజు సెలవు వర్తిస్తుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ - గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్, నవంబర్ 20 తేదీని అసలైన తేదీగా ప్రకటించగా, యూఏఈ క్యాబినెట్ దాన్ని నవంబర్ 18గా ఇనర్ధారించింది. సాధారణ వర్క్ అవర్స్ సోమవారం అంటే, నవంబర్ 19న యధాతథంగా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి