రోడ్డు ప్రమాద బాధితుడికి ఎయిర్ లిఫ్ట్
- November 15, 2018ఎయిర్ అంబులెన్స్ టీమ్, ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ చేససింది. రజిన్ వద్ద రోడ్డు ప్రమాదం జరగ్గా, ఆ రోడ్డు ప్రమాదంలో బాధితుడికి తక్షణ వైద్య సహాయం అందించాల్సి వచ్చింది. దీంతో అబుదాబీ పోలీస్ ఎయిర్ వింగ్ డిపార్ట్మెంట్ ఎయిర్ అంబులెన్స్ టీమ్‌ని అలర్ట్ చేయడం జరిగింది. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ - సెంట్రల్ ఆపరేషన్స్ డివిజన్‌కి ప్రమాద సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి అంబులెన్స్‌లు, పారా మెడిక్స్, రెస్క్యూ టీమ్స్‌ని పంపించారు. అబుదాబీలోని రజిన్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా ముఫ్రాక్ హాస్పిటల్‌కి తలించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా