అన్నం పెడుతున్న కరుణామయుడు చిత్రం
- December 23, 2018ఏసుక్రీస్తుపై వచ్చిన చిత్రం కరుణామయుడు. ఈ చిత్రం రిలీజైన ఐదో రోజు నుంచి ఊపందుకుంది. ప్రజాదరణతోపాటు ఎన్నో అవార్డులు అందుకుందీ. 'కరుణామయుడు' ఇప్పటికి 14 భాషల్లో అనువాదమైంది. అప్పట్లో 1600 ప్రింట్లు వేశారు. ప్రతి ఏడాది కొత్త ప్రింట్లు వేస్తూనే ఉన్నారు. ఈ సినిమా వీడియోలు పది లక్షలకు పైగా విడుదలయ్యాయి. "ఈ సినిమా ద్వారా 350 సన్మానాలకు పాత్రుడినయ్యాను. ఆర్థికంగా నన్ను ఆదుకొంది. ఇప్పటికీ అన్నం పెడుతున్న సినిమా ఇది అని నటుడు విజయ్‌చందర్ తెలిపాడు. ఈ చిత్రం కోసం తాను ఎన్నో పాట్లు పడ్డానని దానికి తగిన ఫలితం అనుభవించానని వెల్లడించాడు."
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్