జనవరి మొదటి వారంలో "రణరంగం" విడుదల
- December 23, 2018ఎ ఆర్ సి ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఇళయరాజా సంగీత సారధ్యంలో శరణ్ .కె.అద్వైతన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "రణరంగం".ఈ చిత్రాన్ని ఎ.ఆర్.శీనురాజ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి మొదటి వారంలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎ.ఆర్.శీనురాజ్ మాట్లాడుతూ "ఇదొక అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రం.అల్లు అర్జున్ "హ్యాపీ" చిత్రంలో నటించిన కిషోర్ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటించాడు.ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.అన్ని హంగులతో ఈ చిత్రాన్ని జనవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నాం" అన్నారు. కిషోర్,యజ్ఞాశెట్టి నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఇళయరాజా,మాటలు:మల్లూరి కట్, ఎడిటర్:సురేష్, కెమెరా:జెమిన్, పాటలు:వెన్నిలకంటి, నిర్మాత:ఎ.ఆర్.శీనురాజ్,దర్శకత్వం: శరణ్ .కె.అద్వైతన్.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు