క్యూబా:విప్లవానికి అరవై ఏళ్ళు!
- December 26, 2018హవానా : ఏళ్ళ తరబడి పోరాటాలు...చివరకు నియంత ఫుల్జేన్సియా బాటిస్టా, అమెరికాలోని అతని మద్దతుదారుల ఓటమి వెరసి ... క్యూబా విప్లవానికిి అరవై ఏళ్ళు... అయినా క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రో చెప్పినట్లు ''విప్లవాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా తన ప్రయత్నాలను ఎన్నటికీ విరమించుకోదు''.
''ఈ విప్లవం అధికారంపై ఆధారపడి ఉంది. ఎందుకంటే శత్రువులు దీనిని అంత తేలికగా వదిలిపెట్టరు. సామ్రాజ్యవాదం ఏ రూపంలో ఉన్నా మనల్ని ప్రశాంతంగా వదిలిపెట్టదు''
క్యూబా విప్లవాన్ని డేవిడ్ వర్సెస్ గోలియత్ పోరాటంగా చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. హింసాత్మక ఆక్రమణ, దోపిడి, పొరుగు దేశాల జోక్యాలకు వ్యతిరేకంగా జ రిగిన పోరాటమే ఈ విప్లవం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ