హెరాయిన్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- January 05, 2019అబుదాబీ పోలీస్, 231 కిలోల హెరాయిన్ స్మగ్లింగ్‌ని అడ్డుకున్నారు. ఫిషింగ్ బోటులో ఈ హెరాయిన్‌ని దేశంలోకి స్మగుల్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు స్మగ్లింగ్ అటెంప్ట్ గుట్టు రట్టు చేసి, ఇద్దరు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 231 కిలోల హెరాయిన్‌ని అస్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసినవారిలో డ్రగ్ షిప్మెంట్ ఓనర్ కూడా వున్నారు. అబుదాబీ పోలీస్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మక్తౌమ్ అలి అల్ షరిఫి మాట్లాడుతూ, ప్రమాదకరమైన డ్రగ్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ - క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ కల్నల్ తాహెర్ ఘరీబ్ అల్ దాహిరి మాట్లాడుతూ, డ్రగ్స్ స్మగ్లింగ్‌కి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించి నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్