బోడౌన్ షాట్: ఒకరి అరెస్ట్
- January 05, 2019
కువైట్ సిటీ: పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు జహ్రాలో. ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ఎదురుగా వున్న బెడౌన్‌లో షూటింగ్ జరగగా పోలీసులు సమాచారం అందుకుని, అక్కడికి చేరుకుని ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌కి అప్పగించామనీ, నిందితుడు షూటింగ్‌కి పాల్పడటానికి గల కారణాలపై అన్వేషిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన గురించి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో బాధితుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జహ్రా హాస్పిటల్‌లో బాధితుడికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







