కువైట్‌లో 43 శాతం మంది ధూమపాన ప్రియులు
- January 18, 2019కువైట్ సిటీ: కువైట్‌లో ధూమపాన ప్రియులు 43 శాతానికి చేరుకున్నారు. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ గ్రూప్ ఈ సర్వే వివరాల్ని వెల్లడించింది. స్మోకర్స్ 6.029 బిలియన్ సిగరెట్లను గత ఏడాది కాల్చేశారు. 5.933 బిలియన్ సిగరెట్లు స్థానికమైనవి కాగా, అక్రమంగా ఇంపోర్ట్ అయిన సిగరెట్ల సంఖ్య 61 మిలియన్లు. ఇరాక్ నుంచి స్మగుల్ అయిన 8 మిలియన్ సిగరెట్లను స్మోకర్స్ వినియోగించారు. యూఏఈ ఫ్రీ ట్రేడ్ జోన్ నుంచి 2 మిలియన్ సిగరెట్లను వాడగా, లీగల్ సిగరెట్ ద్వారా వచ్చిన రెవెన్యూ 64.9 మిలియన్ కువైటీ దినార్స్. కువైట్‌లో 97.6 శాతం మంది లీగల్ లోకల్ సిగరెట్లను వినియోగిస్తుండగా, 2.3 శాతం మంది ఇంపోర్టెడ్ సిగరెట్లను వాడుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ