గల్ఫ్ దేశాల్లోని ప్రైవేట్ హోమ్స్‌లో 1,500 టైగర్స్
- January 21, 2019కువైట్ సిటీ: కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ మరియు బహ్రెయిన్‌లలోని ప్రైవేట్ హోమ్స్లోసుమారు 1,200 నుంచి 1,500 వరకు టైగర్స్ జీవిస్తున్నట్లు & రఫెంచ్ న్యూస్ పేపర్ లె మోండె పేర్కొంది. ఆఫ్రికా అడవుల నుంచి ఈ జీవుల్ని గల్ఫ్ దేశాలకు స్మగుల్ చేస్తున్నారనీ, ప్రతి జంతువు 15,000 డాలర్లకు విక్రయిస్తున్నారనీ లె మోండో పేర్కొంది. కువైట్, యూఏఈలో టైగర్స్‌ని సొంతం చేసుకోవడం అనేది ఓ పాపులర్ ట్రెండ్‌గా మారిపోయిందని లె మోండె ప్రస్తావించింది. 2012 నుంచి 2017 మధ్యలో 1,367 టైగర్స్ గల్ఫ్‌లో అమ్మకానికి వచ్చినట్లు యాంటీ స్మగ్లింగ్ లీడర్ - టైగర్ కన్వర్జేషన్ పాట్రికా ట్రెకెరాక్ చెప్పారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!