ధర్మపోరాట సభలో నరేంద్రమోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

ధర్మపోరాట సభలో నరేంద్రమోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపిన రాహుల్‌గాంధీ.. నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు. ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. దేశ ప్రధానిగా ఏదైనా హామీ ఇస్తే దాన్ని తప్పకుండా అమలు చేయాలని కానీ మోడీ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న మోడీయే.. దొంగగా మారారని మండిపడ్డారు.
 
Wherever PM Modi goes, he lies. He goes to Andhra Pradesh and lied about the special status. He goes to the Northeast and tells another lie.

Back to Top