విజయా బ్యాంకులో ఉద్యోగాలు..
- March 09, 2019కేవలం పదవ తరగతి పాసై ఉంటే చాలు విజయా బ్యాంకులో ఉద్యోగం పొందవచ్చు. ప్యూన్, స్వీపర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 432
అర్హత: పదవతరగతి పాసై ఉండాలి.
దేశంలోని అన్ని బ్రాంచుల్లో ప్యూన్ పోస్టులు: 310
పార్ట్ టైమ్ స్వీపర్ పోస్టులు : 122 ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 మార్చి 7
దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ మార్చి 14
వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటగిరీలకు సంబంధించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఇతర వివరాలకు వెబ్సైట్ : www,vijayabank.com చూడవచ్చు.
ఫీజు చెల్లింపు వివరాలు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్సర్వీస్మెన్లు రూ.50 ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.
వేతనం: రూ.9,560 నుంచి 18,545 కాగా, పార్ట్ టైమ్ స్వీపర్ పోస్టుకు వేతనం : రూ.5531.57
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్