మంచి ఆరోగ్యానికి ఐదు చిట్కాలు
- March 12, 2019చాలామంది చీటికిమాటికీ ఆస్పత్రుల చుట్టూత తిరుగుతుంటారు. ఇలా ఆస్పత్రులకే తమ సంపాదనలో సంగం డబ్బు ఖర్చు చేస్తుంటారు. నిజానికి మంచి ఆరోగ్యానికి ఐదు చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటంటో తెలుసుకుందాం.
1. రోజుకు ఒక నిమ్మకాయ రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని పరగడుపున తాగితే శరీరంలోని కొవ్వుని తీసేస్తుంది.
2. రోజుకు మూడు లీటర్ల నీటిని క్రమం తప్పకుండా తాగినట్టయితే ఎలాంటి రోగాలు దరిచేరవు.
3. రోజుకు ఒక యాపిల్ చొప్పున ఆరగిస్తే వైద్యుల వద్దకు వెళ్లనక్కర్లేదు.
4. ప్రతి రోజూ ఒక తులసి ఆకును తినడం వల్ల కేన్సర్‌కు దూరంగా ఉండొచ్చు.
5. ప్రతి రోజూ ఒక కప్పు పాలు తాగడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ