ఎమిరెటైజేషన్: మూడు రోజుల కెరీర్స్ ఫెయిర్
- March 19, 2019మార్చి 19న యూఏఈ ఫెయిర్ ప్రారంభమయ్యింది. మార్చి 21 వరకు ఇది ఉద్యోగార్థుల కోసం అందుబాటులో వుంటుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఈ ఫెయిర్‌ని ఏర్పాటు చేశారు. ఇఎన్‌ఓసి గ్రూప్, 200కి పైగా ఉద్యోగాల్ని అప్‌స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, కార్పొరేట్ డివిజన్స్కి సంబంధించి యూఏఈ జాతీయుల కోసం ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. టాలెంట్ వున్న ఎమిరేటీ జాతీయులు కెమికల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ అలాగే లీగల్ ఫీల్డ్‌లో విభాగాల్లో ఎనర్జీ సెక్టార్‌కి సంబంధించి ఉద్యోగాలు పొందే వీలుంది. 2018లో 100కి పైగా ఉద్యోగాల్ని కెరీర్ ఫెయిర్‌లో అందించింది. అప్పట్లో 152 ఉద్యోగాలు అందించగా, అందులో 43 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్. కెరీర్స్ యూఏఈ 2019 జాబ్ ఫెయిర్‌లో పలు ఇతర యూఏఈ కంపెనీలు ఉద్యోగాలను అందించేందుకు సిద్ధంగా వున్నాయి.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం