ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్
- March 20, 2019వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఉమ్ అల్ కువైన్ పోలీస్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని ప్రకటించింది. మార్చి 20 నుంచి మే 4 వరకు మాత్రమే ఈ జరీమానాల డిస్కౌంట్ వర్తిస్తుంది. 46 రోజులపాటు అమల్లో వుండే ఈ డిస్కౌంట్ పీరియడ్‌ని వినియోగించుకోవడానికిగాను మార్చి 19 ముందు వరకు రిజిస్టర్ అయిన జరీమానాలకే వీలుంటుంది. పోలీస్ వెబ్‌సైట్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన ఆన్లైన్ పోర్టల్, స్మార్ట్ యాప్స్ ద్వారా జరీమానాలను డిస్కౌంట్‌పై చెల్లించవచ్చు. కార్ ఇంపౌండ్మెంట్కి సంబంధించిన ఉల్లంఘనలు ఈ పరిధిలోకి రావు. వాహనదారుడు ట్రాఫిక్ మరియు పెట్రోల్ డిపార్ట్మెంట్ని వీటి కోసం సంప్రదించాల్సి వుంటుందని కల్నల్ బిన్ అరాన్ వివరించారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు