టర్కీలో భూకంపం
- March 20, 2019టర్కీలో ఇవాళ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా ఉన్నది. పశ్చిమ టర్కీలో భూ ప్రకంపన చోటుచేసుకున్నట్లు యురోపియన్ మానిటరింగ్ సర్వీస్ పేర్కొన్నది. అసిపేయమ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా సమాచారం లేదు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్