రమదాన్ 2019: ఇఫ్తార్ ప్రకటన కోసం కెనాన్లు సిద్ధం చేసిన దుబాయ్ పోలీస్
- May 02, 2019ఇఫ్తార్ అనౌన్స్మెంట్ కోసం దుబాయ్ పోలీసులు రమదాన్ కెనాన్లు సిద్ధం చేశారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ఈ కెనాన్ ఫైరింగ్ అనేది ఐదు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్టివ్ ఎమర్జన్సీ - మేజర్ అబ్దుల్లా తరిష్ మాట్లాడుతూ, కెనాన్లకు సంబంధించి తుది ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. బ్రిటిష్ తయారీ 25 పిడిఆర్ ఎంకె1ఎల్ కెనాన్లు 170 డెసిబిల్స్ సౌండ్‌ని ఉత్పత్తి చేస్తాయి. బుర్జ్ ఖలీఫా సహా మన్ఖోల్, అల్ బరాహా, మదినాత్ జుమైరా, దుబాయ్ సిటీ వాక్ వద్ద ఈద్ ప్రేయర్ గ్రౌండ్స్ వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆయా అధికారులను వీటి నిర్వహణ కోసం నియమించడం జరిగింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం