దర్బార్ సెట్‌పై రాళ్ళు విసిరిన అభిమానులు..
- May 03, 2019అభిమానుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటే వాటిని ఆపడం కష్టతరం. ఈ మధ్య కాలంలో అభిమానులు తమ అభిమాన హీరో షూటింగ్ లొకేషన్ వివరాలు తెలుసుకొని డైరెక్ట్‌గా అక్కడికి వచ్చేస్తున్నారు. దీంతో షూటింగ్‌కి కొంత ఇబ్బంది కలుగుతుంది. విజయ్ 63వ మూవీ చిత్రీకరణ సమయంలో ఇలాంటి సంఘటనే జరిగింది. తాజాగా రజనీకాంత్- మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దర్భార్ షూటింగ్ స్పాట్‌కి కొందరు స్టూడెంట్స్ రావడంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. దీంతో ఆగ్రహించిన స్టూడెంట్స్ సెట్‌పై రాళ్ళు విసిరారట. చాలా ఏళ్ళ తర్వాత రజనీకాంత్ పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రం దర్భార్. నయనతార కథానాయిక. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల పలు ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. దీంతో చిత్ర బృందం కాస్త స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తుంది. ఇది నచ్చని అభిమానులు చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి దుశ్చర్యకి పూనుకున్నారట. అభిమానుల ప్రవర్తనతో చిత్ర బృందం వేరే లొకేషన్లో మూవీ చిత్రీకరణ జరపనున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి