'తెనాలి రామకృష్ణ.. కేసులివ్వండి ప్లీజ్'
- May 07, 2019యువ కథానాయకుడు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తు్న్న చిత్రం 'తెనాలి రామకృష్ణ'. 'కేసులివ్వండి ప్లీజ్' అన్నది ఉపశీర్షిక. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు సందీప్ కిషన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లాయర్ గెటప్‌లో తాపీగా కుర్చీపై కూర్చుని చేతులెత్తి దండం పెడుతున్నట్లుగా ఉన్న ఈ లుక్ ఫన్నీగా ఉంది. ఇందులో హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నారు. మురళీ శర్మ, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మరోపక్క ఆయన 'నిను వీడని నీడను నేనే' అనే మరో థ్లి్లర్ చిత్రంతోనూ బిజీగా ఉన్నారు. కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో సందీప్ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు