జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- May 19, 2024
కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో 6 మంది వ్యక్తులు నడుపుతున్న లిక్కర్ ఫ్యాక్టరీని అంతర్గత పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ మంత్రిత్వ శాఖ సీజ్ చేసింది. అంతకుముందు అధికారులు స్థానికంగా తయారు చేసిన 42 మద్యం బాటిళ్లతో పాటు డబ్బుతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతనిని ప్రశ్నించడంతో మద్యం ఫ్యాక్టరీ గురించి తెలిసింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







