డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో 8,581 ఉద్యోగాలు..
- May 21, 2019లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎల్ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్లవారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పోస్టుల వివరాలు.. అప్రెంటస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఏడీఓ): 8,581 జోనల్ వారీగా ఖాళీలు..
సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్): 1251 సెంట్రల్ జోనల్ ఆఫీస్ ( భోపాల్) : 525 ఈస్ట్రర్న్ జోనల్ ఆఫీస్(కోల్‌కతా): 922
ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్(పాట్నా) : 701 నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూఢిల్లీ): 1130 నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్) : 1042
సదరన్ జోనల్ ఆఫీస్ ( చెన్నై): 1257 వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి): 1753
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. అభ్యర్థి పైవాటిలో ఏదైనా ఒక డివిజన్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వయసు: 01.05.2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ద్వారా
స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.34,503 స్టైఫండ్ చెల్లిస్తారు. తరువాత ప్రొబెషనరీ పీరియడ్‌లో నెలకు రూ.21,865 బేసిక్ పే ఉంటుంది. జీతం నెలకు రూ.37,345. ఇతర భత్యాలు అదనం.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.05.2019 దరఖాస్తుకు చివరి తేదీ: 09.06.2019 ప్రిలిమనరీ పరీక్ష: జులై 6,13 తేదీల్లో
మెయిన్ పరీక్ష: 10.08.2019
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం