రాహుల్ పర్యటనలో ఆసక్తికర ఘటన
- June 09, 2019రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్ నర్సు రాజమ్మను ఆయన కలుసుకున్నారు. 1970 జూన్ 19 న ఢిల్లీ ఆస్పత్రిలో రాహుల్ గాంధీ పుట్టినప్పుడు… సోనియాకు పురుడు పోసిన నర్సు.. రాజమ్మే కావడం విశేషం. అలా మొదటిసారి రాహుల్‌ను ఎత్తుకున్నది తనేనని రాజమ్మ.. ఇటీవల రాహుల్ వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు వెల్లడించారు. వయనాడ్‌కు వచ్చినప్పుడు రాహుల్‌ను తప్పకుండా కలుస్తానన్న రాజమ్మను… స్వయంగా రాహులే కలుసుకుని అశ్చర్యంలో ముంచెత్తారు. ఆమెను ఆత్మీయంగా హత్తుకుని యోగక్షేమాలు కనుక్కున్నారు.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం