బలమైన గాలు, సముద్రం అల్లకల్లోలం
- June 15, 2019దోహా:డిపార్ట్మెంట్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఆకాశం పలు చోట్ల మేఘావృతమై వుండవచ్చు. ఆఫ్ షోర్లో డస్టీ వెదర్ కండిషన్స్ వుంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయి. విజిబిలిటీ 4 నుంచి 8 కిలోమీటర్ల వరకు వుండొచ్చు. సముద్ర తీరంలో కెరటాలు ఒకింత ఉధృతంగా వుండవచ్చు. దాంతో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళేవారు అప్రమత్తంగా వుండాలని డిపార్ట్మెంట్ ఆఫ్ మిటియరాలజీ సూచించింది. డస్టీ వెదర్ కండిషన్స్ కారణంగా వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్