సిటిజన్షిప్ కోల్పోయిన 59 మంది కువైటీలు
- July 22, 2019కువైట్ 59 మంది కువైటీలు హయ్యర్ కమిటీ ఫర్ సిటిజన్షిప్ ఎఫైర్స్ జారీ చేసిన నిర్ణయం ఆధారంగా సిటిజన్షిప్ కోల్పోయారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలిద్ అల్ జర్రా నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఆర్టికల్ 9, 10 మరియు 11 - అమిరి డిక్రీ నెంబర్ 15/1959 కువైటీ సిటిజన్ షిప్ చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 11 ప్రకారం, కువైటీ పౌరులు, వేరే దేశం పౌరసత్వాన్ని పొందితే కువైటీ పౌరసత్వం కోల్పోతారు. ఒకవేళ కువైటీ మహిళ, వేరే దేశం పౌరసత్వం పొందకుండా వుంటే మాత్రం ఆమెకి సంబంధించినన కువైటీ పౌరసత్వం కోల్పోవడం జరగదు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత