ఈద్ అల్ అదా ప్రారంభ తేదీ ప్రకటన
- July 23, 2019ఆగస్ట్‌లో ఈద్ అల్ అదా సందర్భంగా సెలబ్రేషన్స్‌కి రంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈద్ అల్ అదా, ఆదివారం ఆగస్ట్ 11న అబుదాబీ మరియు దుబాయ్‌లో రావొచ్చు. సో, నాలుగు రోజులపాటు ఈద్ అల్ అదా సెలవుల్ని పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్‌లోని వర్కర్స్ ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది. ఆగస్ట్ 10 ఆదివారం నుంచి ఆగస్ట్ 13 మంగళవారం వరకు సెలవులు రానున్యాఇ. ఈద్ అల్ తొలి రోజు శనివారం కావడంతో, ఆది, సోమ మరియు మంగళవారంతో కలుపుకుని ఐదు రోజుల వీకెండ్ కొందరు ఎంజాయ్ చేయొచ్చు. ఆగస్ట్ 14న తిరిగి తమ విధుల్లో హాజరు అయ్యేందుకు అవకాశం దొరుకుతుంది చాలామందికి. గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ - ఫెడరల్ అథారిటీ ఇప్పటికే పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్‌లోని ఎంప్లాయీస్‌కి సెలవులు ఒకేలా వుంటాయని ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..