బిగ్‌బాస్ ఇంట్లోకి రేణూ దేశాయ్.. !!
- July 31, 2019అప్పుడప్పుడూ అభిమానులతో తన అంతరంగాన్ని షేర్ చేసుకుంటానే తప్ప అస్తమాను కెమెరా ముందు వుండాలంటే నావల్ల కాని పని. అందుకే బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చినా వెళ్లలేదు. అయినా 100 రోజులు అందరికీ దూరంగా, ముఖ్యంగా పిల్లల్ని వదిలేసి ఉండడం చాలా కష్టం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలంటే చాలా కష్టం. కనీసం గెస్టుగా కూడా బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లనని చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.
కవితలు రాసుకుంటూ, రెండు మూడు నెలలకోసారి అభిమానుల్ని పలకరిస్తూ ఉండడమే చాలా ఇష్టం అంటోంది. ఈ మధ్య రైతు సమస్యలపై ఓ సినిమా తీయడానికి రేణూ కెమెరా చేతపట్టింది. కాగా, రేణూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించబోయే సినిమాలో హీరోకి అక్కగా నటిస్తోంది. తనకు మంచి రచయితగా, దర్శకురాలిగా, టెక్నీషియన్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందని వివరించింది రేణూ దేశాయ్.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు