425,000కి పైగా మోటరిస్టులకు 50 శాతం డిస్కౌంట్
- August 22, 2019దుబాయ్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 425,371 మోటరిస్టులకు జరిమానాలపై 50 శాతం డిస్కౌట్ లభించినట్లు తెలుస్తోంది. వీరిలో 340,112 మంది మేల్ డ్రైవర్స్ కాగా, 85,259 మంది మహిళా డ్రైవర్లు వున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనకూ పాల్పడకుండా వుంటే 25 శాతం డిస్కౌంట్, ఆరు నెలలపాటు ఉల్లంఘనలకు దూరంగా వుంటే 50 శాతం డిస్కౌంట్, 9 నెలలపాటు జాగ్రత్తగా వుంటే 75 శాతం, 12 నెలల అప్రమత్తతకు 100 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఇనీషియేటివ్‌ని ప్రారంభించిన విషయం విదితమే. ఈ క్రమంలో వాహనదారుల్లో చాలా మార్పు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- దుబాయ్‌లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!