దుబాయ్‌లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!
- May 20, 2024
దుబాయ్: అద్దెదారులు నగరంలో చిన్న ఇళ్ళకు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో అద్దెలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు మాట్లాడుతూ.. చిన్న కుటుంబాలు పెరగడం కూడా ప్రవాహం చిన్న ఇళ్ళకు డిమాండ్‌ను పెంచుతుందని, అయితే ఓనర్లు కూడా అలాంటి యూనిట్లను నిర్మించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో పెద్ద యూనిట్ల కోసం వెతుకుతున్న నివాసితులు నగర శివార్లకు వెళుతున్నారు. దుబాయ్ కమ్యూనిటీలలో అధిక ధరల కారణంగా ప్రజలు శివార్లలో తక్కువ అద్దెలకే పెద్ద ప్రాపర్టీలను ఎంచుకుంటున్నారు. ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
దుబాయ్‌లో గత 12 నెలల్లో 60 శాతానికి పైగా పెరిగాయి. ఎమిరేట్‌లో జనాభా పెరుగుతున్నందున దుబాయ్‌లోని ప్రధాన ప్రాంతాలలో అద్దెలు ఈ సంవత్సరం 20 శాతం పెరుగుతాయని భావిస్తున్నట్లు బెటర్హోమ్స్లోని సీనియర్ లీజింగ్ మేనేజర్ జాకబ్ బ్రామ్లీ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







