బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- May 20, 2024
బర్కా: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని బార్కాలోని విలాయత్‌లోని ఖాజాన్ ఎకనామిక్ సిటీలో 2024 మధ్య నాటికి వసతి కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టుకు అల్ మస్కాన్ విలేజ్ గా నామకరణం చేశారు. ఎకనామిక్ జోన్‌లో ఇది మొదటి ఇంటిగ్రేటెడ్ లేబర్ వసతి సౌకర్యం. OMR25 మిలియన్ల పెట్టుబడి విలువతో 55,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేసేందుకు ఒప్పందం చేసుకోగా, 22 నెలల్లో నివాస సముదాయంలో 90 శాతానికి పైగా పూర్తయినట్లు ఖాజాన్ ఎకనామిక్ సిటీ సీఈఓ సలీమ్ సులేమాన్ అల్ ధుహ్లీ వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..