ఈదియా ATM లొకేషన్లను ప్రకటించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- March 16, 2025
దోహా, ఖతార్: ఈదియా ATM లు మార్చి 16 నుండి అందుబాటులో వచ్చాయని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ప్రకటించింది. 10 ప్రదేశాలలో అందుబాటులో ఉన్న ఈ ATM ల ద్వారా 5, 10, 50-100 డినామినేషన్లలో ఖతార్ రియాల్స్‌ను తీసుకోవచ్చని వెల్లడించింది.
ఈదియా ATM స్థానాలు:
• ప్లేస్ వెండోమ్
• మాల్ ఆఫ్ ఖతార్
• అల్ వక్రా ఓల్డ్ సౌక్
• దోహా ఫెస్టివల్ సిటీ
• అల్ హజ్మ్ మాల్
• అల్ మిర్కాబ్ మాల్
• వెస్ట్ వాక్
• అల్ ఖోర్ మాల్
• అల్ మీరా-ముయిథర్
• అల్ మీరా-తుమామా
QCB ఈదియా ATM సర్వీస్ అనేది ఈది సాంప్రదాయ ఆచారాన్ని తిరిగి తీసుకురావడం ద్వారా ఖతారీ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని సాధారణంగా పిల్లలకు పండుగ రోజు ఇచ్చే బహుమతి కింద అందజేస్తారు.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







