కువైట్ లో మార్చి 30న రమదాన్ : అల్-ఓజారి సెంటర్
- March 16, 2025
కువైట్: ఖగోళ లెక్కల ఆధారంగా ఈద్ అల్-ఫితర్ మొదటి రోజు మార్చి 30న(ఆదివారం) వస్తుందని అల్-ఓజారి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. మార్చి 29న(శనివారం) మధ్యాహ్నం 1:57 గంటలకు నెలవంక కనిపిస్తుందని, కువైట్.. సౌదీ అరేబియా ఆకాశంలో 8 నిమిషాల పాటు ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే షవ్వాల్ నెలను ప్రారంభించడానికి షరియా సైటింగ్ అథారిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.
ప్రతి దేశం యొక్క భౌగోళిక స్థానాన్ని బట్టి కొన్ని అరబ్, ఇస్లామిక్ నగరాల్లో నెలవంక 4 నుండి 20 నిమిషాల మధ్య కన్పిస్తుందని తెలిపింది.. కొన్ని నగరాల్లో, ముఖ్యంగా ఆగ్నేయాసియాలో ఉన్న నగరాల్లో సూర్యునికి ముందే అస్తమిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







